నేటి పంచాంగం…

ఓం శ్రీ గురుభ్యోనమః.

*ఆదివారం, అక్టోబర్ 25, 2026*

*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం – శరదృతువు*
*ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం*

తిథి : *చతుర్దశి* ఉ10.54 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *రేవతి* రా7.42 వరకు
యోగం : *హర్షణం* సా6.31 వరకు
కరణం : *వణిజ* ఉ10.54 వరకు
తదుపరి *భద్ర* రా10.21 వరకు

వర్జ్యం : *ఉ7.46 – 9.22*
దుర్ముహూర్తము : *మ3.58 – 4.44*
అమృతకాలం : *సా5.19 – 6.54*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం : *మ12.00 – 1.30*

సూర్యరాశి: తుల || చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.59 || సూర్యాస్తమయం: 5.31

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*