వ్యాపారవేత్తతో శృంగారం చేస్తూ వీడియో రికార్డులు చేసిన మహిళ, అనంతరం పైసలు డిమాండ్…..

ఒక యువతి 82 ఏళ్ల వ్యాపారవేత్తకు తన శరీరాన్ని చూపించి, అతనితో శృంగారంలో పాల్గొని ఆ దృశ్యాలను వీడియో రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఆమె అతనిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది.
తన పరువు పోతుందనే భయంతో ఆ వృద్ధుడు మొదట ఆమె అడిగిన ₹2,0,000 రూపాయలను చెల్లించాడు. ఆ తర్వాత ఆమె మరో 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

ప్రస్తుతానికి ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు, అలాగే ఆమె దగ్గర నుండి ఆ ₹2,0,000 రూపాయలను రికవరీ చేశారు.