నేటి పంచాంగం…

*మార్చి 31, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *చతుర్దశి* మధ్యాహ్నం 12గం॥23ని॥వరకు తదుపరి *అమావాస్య*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *పూర్వాభాద్ర* ఉదయం 10గం॥38ని॥వరకు తదుపరి *ఉత్తరాభాద్ర*
*యోగం* : *శుక్లము* ఉదయం 11గం॥23ని॥ వరకు తదుపరి *బ్రహ్మము*
*కరణం* : *శకుని* మధ్యాహ్నం 12గం॥23ని॥వరకు తదుపరి *చతుష్పాత్* రాత్రి 12గం॥07ని॥ వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం౹౹03ని౹౹ నుండి 10గం౹౹51ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥54ని॥ నుండి 03గం॥43ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 08గం॥16ని॥నుండి 09గం॥53ని॥ వరకు
*అమృతకాలం* : తెల్లవారుజామున 05గం॥55ని॥ నుండి
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹00ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥09ని*

🌸 *రేవతి కారై*