తెలంగాణ సోనియా గాంధీ ఆత్మకథలో ఉందో లేదో తెలియదు కానీ ఆమె గుండెల్లో ఉంది… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
తెలంగాణ గురించి సోనియా గాంధీ ఆత్మకథలో ఉందో లేదో తెలియదు కానీ ఆమె గుండెల్లో ఉంది.– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది రూ.89 వేల కోట్లు….
తెలంగాణ గురించి సోనియా గాంధీ ఆత్మకథలో ఉందో లేదో తెలియదు కానీ, తెలంగాణ మాత్రం ఆమె గుండెల్లో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆయన పునరుద్ఘాటించారు..ఇటీవల విడుదలైన సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేకపోవడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ నిజంగానే ఉంటే, ఆమె ఆత్మకథలో తెలంగాణ అనే పదం ఎందుకు లేదని కేటీఆర్ నిలదీశారు. అయితే ఆ వ్యాఖ్యలకు బదులుగా మంత్రి ఉత్తమ్ ఇలా బదులు ఇచ్చారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో సుమారు 79వేల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు… సాగుతూ, త్రాగు నీటి విషయంలో ఎవ్వరితో ఎటువంటి రాజీ లేదు అని అన్నారు….