నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబా సాహెబ్ గూడెంలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం….
హైదరాబాద్ లోని కొహేడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భూపతి రాజేష్ (15) ఆత్మహత్య….
చదువు ఒత్తిడి కారణంగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న వైనం….
చదువు ఒత్తిడే కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విద్యార్ధి తల్లిదండ్రులు….
కుమారుడి మృతి తో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు…..
ఈ ఘటన తో బాబా సాహెబ్‌గూడెంలో అలుముకున్న విషాద ఛాయలు….