కాపుల ఆత్మీయ సమావేశంలో సోము వీర్రాజు కీలకవ్యాఖ్యలు..
శ్రీదేవికి మేయర్ టికెట్ వస్తుందని కొందరుమదనపడ్డారు.
కాపు టైగర్ సోమువీర్రాజు ఉండగా టికెట్ ఎటుపోతుంది.
1998 రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల్లో..
మూర్తి రిగ్గింగ్‌కు ప్రయత్నించారు-సోము వీర్రాజు.
రిగ్గింగ్‌కు వచ్చినవారిని వీరోచితంగా అడ్డుకున్నాం.
బీజేపీ మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి..
టీడీపీ కుటుంబానికి చెందిన వారే-సోము వీర్రాజు.
MVSS మూర్తిపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా
ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలి-సోమువీర్రాజు..
స్థానిక ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా.. తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకునే సోము వీర్రాజు.. తాజాగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు… ..బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దివంగత టీడీపీ నేత ఎంవీవీఎస్ మూర్తి గతంలో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ప్రయత్నించారంటూ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి…