దీక్షా దివస్ రోజునే తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు సూచన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

దీక్షా దివస్ రోజునే తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు సూచన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

నాయకులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

విగ్రహ శిల్పితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తుది మెరుగులపై పలు సూచనలు చేసిన రేవంత్ రెడ్డి…