*Big breaking*
*కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ*
*నిరసన చేస్తున్న ఆశా వర్కర్లపై ఏసిపి మరియు సీఐ చేతులు వేయడంతో, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన ఓ మహిళ*
కోటి చౌరస్తాలో ఈరోజు ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాళ్లకు 18000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆ నిరసనలో పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు, నిరసన తెలుపుతున్న మహిళలను ఏసీపీ మరియు సీఐ మహిళలపై చేతులు వేయడంతో ఆందోళనకు గురైన ఓ మహిళల పోలీస్ చంప చెల్లు మనిపించింది.