సభలో మల్లారెడ్డి తన దైన శైలిలో డ్యాన్స్..!

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిందేశారు.మేడ్చల్ జిల్లా బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో మల్లారెడ్డి తన దైన శైలిలో డ్యాన్స్ చేసి హుషారెత్తిచ్చారు..అసయ్ దుల హారతి కాళ్ళ గజ్జెల”పాట పై మల్లారెడ్డి నృత్యం చేస్తూ…పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..