కర్నాటకలో మళ్లీ రిజర్వేషన్ల ఆందోళన..

కర్నాటకలో మళ్లీ రిజర్వేషన్ల ఆందోళన..

పంచమసాలి లింగాయత్‌ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
బెల్గాంలో నేషనల్‌ హైవేను ముట్టడించిన ఆందోళనకారులు
ఓబీసీల్లో చేర్చాలని పంచమసాలి లింగాయత్‌ల డిమాండ్
పంచమసాలి లింగాయత్‌ల ఆందోళనకు బీజేపీ మద్దతు
ఆందోళనకారులపై లాఠీచార్జ్‌, పలువురికి గాయాలు..