కెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడింది వింత వస్తువు….

కెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడిందివింత వస్తువు.. డిసెంబర్ 30న ఊహించని సంఘటన జరిగింది.ఆకాశం నుంచి పెద్ద లోహపు ఉంగరం నేరుగా గ్రామంలో పడటంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు..మధ్యాహ్నం 3 గంటల సమయంలో “ఎర్రగా కాలుతూ” పడిన ఈ వస్తువును చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు…దాదాపు 2.5 మీటర్ల వ్యాసం, 500 కిలోల బరువున్న ఈ భారీ వస్తువు ఏమిటనే దానిపై తీవ్ర చర్చ మొదలైంది. కెన్యా స్పేస్ ఏజెన్సీ( Kenya Space Agency ) (KSA) ఇది రాకెట్ ప్రయోగ వాహనానికి చెందిన భాగమని ప్రాథమికంగా నిర్ధారించింది.

ప్రచారం సాగింది..

ఇది విమానానికి సంబంధించిన భాగం అయి ఉండవచ్చని అంతా అనుమానిస్తున్నారు.
https://x.com/anadoluagency/status/1875281085552058769?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1875281085552058769%7Ctwgr%5E06515b63ff026ee4defea458e8639fd0323ad870%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F