ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డుమీద తెలుగు యువకులు…!

ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు..5 లక్షలు తీసుకొని యూరప్ లో వదిలేశాని, తిండి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక నివాసం లేకపోవడంతో రోడ్డున పడ్డామని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నామని చెప్పారు. ఏజెంట్లకు ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించకపోగా.. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారని అన్నారు..తిండిలేక, డబ్బులులేక యూరప్‌లో సాయం కోసం ఎదురుచూస్తున్నారు వైజాగ్‌వాసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Vizag Residents Stranded in Europe ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డుమీద తెలుగు యువకులు…

https://x.com/AadhanTelugu/status/1876840686206537988?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1876840686206537988%7Ctwgr%5Ebdc2292290b49de9a26d3903976f14a25a333d92%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F