కొన్నేళ్ల పాటు అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దానిని తగ్గించుకునేందుకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు అలాంటి సమస్యనే మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా ఫేస్ చేస్తోందా? అంటూ అభిమానుల్లో గుసగుస మొదలైంది.ఇటీవల సన్నజాజి సోయగంలా ఇతర నాయికలంతా మెరిసిపోతుంటే తమన్నా మాత్రం అనూహ్యంగా బరువు పెరిగిపోతోంది. తన నడుము చుట్టూ ఫ్యాట్ ఇతర శరీరభాగాల్లో అధిక ఫ్యాట్ నిల్వలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి….




