మందుబాబులకు బిగ్ షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీర్ల ధరలను 15శాతం పెంచుకోవచ్చని తెలుపుతూ ఫైల్ పై సంతకం పెట్టింది. అంతేకాదు ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. నిజానికి ధరల పెంపు విషయంలో ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచేదేలేదు అని పట్టుపట్టింది. కింగ్ ఫిషర్ బీర్ల విషయంలోనూ పెద్ద గొడవే జరిగింది. కానీ ప్రభుత్వం విచిత్రమైన లాజిక్ చెప్పుకుంది. పక్క రాష్ట్రాల్లో బీర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేసింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.