HYD : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు JNTU సన్నద్ధమైంది. తాజాగా గోకరాజు గంగరాజు కళాశాలకు యూనివర్సిటీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు JNTU వెబ్సైట్ పోర్టల్ నుంచి కానీ, పీఏ టూ రిజిస్ట్రార్క ఇ-మెయిల్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
..దీంతో విద్యార్థులకు తక్షణమే సర్టిఫికెట్లు ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాలను గోకరాజు కళాశాల యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో షోకాజ్ నోటీసు జారీచేశారు. సరైన వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తీసుకుంటామని, అవసరమైతే అఫిలియేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కళాశాలలను ఉపేక్షించే ప్రసక్తే లేదని జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు చెప్పారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు జేఎన్టీయూ వెబ్సైట్ పోర్టల్ నుంచి కానీ, పీఏటూరిజిస్ట్రార్కు ఇ-మెయిల్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Prev Post