HYD: ATMకు నిప్పు పెట్టిన దొంగలు
మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు.
మధుబనాకాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు తెరవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
మంటల్లో మిషన్ 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్దేవ్పల్లి పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో పడ్డారు.