ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. ఒక స్థానం సీపీఐకి కేటాయింపు
అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పార్టీ సీనియర్ లీడర్ విజయశాంతి
అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేరోజు కౌంటింగ్.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లాంఛనమే!
పార్టీ విధేయులకు అవకాశం కల్పించి, పార్టీని నమ్ముకున్నోళ్లకు న్యాయం చేస్తామన్న మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం