జెయింట్ వీల్ పైనుండి కిందపడి ఒక వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు…

ఎన్టీఆర్ జిల్లా : పెనుగంచిప్రోలు

పెనుగంచిప్రోలు జరిగే అమ్మవారి తిరుణాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్.

జెయింట్ వీల్ తొట్టి విరిగి పైనుంచి కింద పడిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు.

మృతి చెందిన వ్యక్తి వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన గింజుపల్లి సాయికుమార్, గాయపడిన వ్యక్తి వారి సోదరుడు గింజుపల్లి గోపీచంద్.

క్షతగాత్రులను పెనుగంచిప్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెనుగంచిప్రోలు పోలీసులు.