వాళ్ళతో కబడ్డీ ఆడుతవా లేక నువ్వే BRS పార్టీలోకి పోతావా.. కాంగ్రెస్ పై ఎమ్మెల్యే పై మినిస్టర్ సెట్టర్లు .!

BRS వాళ్ళను ఎత్తుకొస్తా: కాంగ్రెస్ నేత

TG: కబడ్డీ నిర్వహిస్తే BRS నేతలను ఎత్తుకొస్తానని అసెంబ్లీ వేదికగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. గతంలో బడ్జెట్ నిర్వహించినప్పుడు కల్చరర్ యాక్టివిటీస్ ఉండేవన్నారు. ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కబడ్డీ పెట్టమని కోరారు. BRS వాళ్ళతో కబడ్డీ ఆడి వాళ్లను ఎత్తుకొస్తానని చెప్పగా.. వాళ్ళతో కబడ్డీ ఆడుతవా లేక నువ్వే BRS పార్టీలోకి పోతావా అంటూ మంత్రి శ్రీధర్ బాబు సెటైర్ వేశారు.