జమ్మూకశ్మీర్ 56 మంది విదేశీ ఉగ్రవాదులు: భద్రతా సంస్థలు..
అత్యధికంగా లష్కరే తయ్యిబా ముఠా సభ్యులున్నారని పేర్కొన్న భద్రతా సంస్థలు
భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడి
పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని ప్రకటించిన ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’..
. అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ వెల్లడించింది. ఇక మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది టూరిస్ట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.