స్వర్ణామృత ప్రాశనం గురించి
ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బహార్ అలీ.
….
స్వర్ణామృత ప్రాశనం తో పిల్లల అభివృద్ధి,మానసిక వికాసం, రోగనిరోధక,శక్తి,మేధాశక్తి పెరుగుతుంది. ఈ ఔషధం ప్రతినెల పుష్య నక్షత్రంలో పిల్లలకి త్రాగించాలి .బాలల్లో ఆయుర్వేదోక్తా ద్వారా నిరోధ స్థితి,మేదస్తుని పెరుగుతుంది. వారీ శారీరక,మానసిక వికాసం దృఢమౌతుంది.
స్వర్ణామృత ప్రాశన లాభాలు.
1. ఇది బాలలకు బుద్ధివంతుని చేస్తుంది.
2. విభిన్న రోగాల సంక్రమణ నుంచి నిరోధించడంలో సహాయకారిగా ఉంటుంది.
3. ఏకాగ్రత,జ్ఞాపకశక్తి,గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది
4. పిల్లల మానసిక వికాసానికి కావలసిన ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
5. పిల్లలకు చిరాకు అనేక మానసిక రోగాన్ని తగ్గిస్తుంది.
స్వర్ణామృత ప్రాశనికి వయస్సు సమయము
ముఖ్యంగా నెలల వయసు శిశువుల నుంచి 12 ఏళ్ల పిల్లలకు స్వర్ణామృత ప్రాసన చాలా మేలు చేస్తుంది. దీన్ని సేవించడానికి ప్రతినెల పుష్యమి నక్షత్రం చాలా ఉపయోగకరమైన సమయం.
పూర్తి వివరాల కోసం ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బహర్ అలీ గారికి ఫోన్ చేయగలరు.7396126557