శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు..!

శ్రీశైలం…..

*🔹శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు.*

ఇన్ ఫ్లో : 33,686 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో నిల్

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు

ప్రస్తుతం నీటిమట్టం : 826.10 అడుగులు

పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం : 215 టీఎంసీలు

ప్రస్తుతం : 45.7586 టీఎంసీలు

శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిల్