చైనా ల్యాబ్‌లో డేంజరెస్‌ వైరస్‌ సృష్టి…!

చైనా ల్యాబ్‌లో డేంజరెస్‌ వైరస్‌ సృష్టి
ఫుసారియమ్‌ గ్రామినేరియమ్‌ అనే ఫంగస్‌ అభివృద్ధి
గోధుమ, బార్లి, మొక్కజొన్న, వరి పంటలను..
నాశనం చేసే శీలింధ్రాలను తయారు చేసిన చైనా
అమెరికాలో ఇద్దరు చైనా శాస్త్రవేత్తల అరెస్ట్‌
యున్కింగ్ జియాన్ (33), జున్యాంగ్ లియు (34)
అరెస్ట్
ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేసిన FBI అధికారులు
మిషిగన్‌ యూనివర్సిటీలో పరిశోధనల కోసం..
శీలింధ్రాలను తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు
ఇది వ్యవసాయ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపణ
ఫంగస్‌ కారణంగా మానవులు, పశువులకు హాని
వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందంటున్న అధికారులు…