పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలు…!

*సూర్యాపేట జిల్లా.* ….

మఠంపల్లి మండలం అల్లిపురం లో పిచ్చికుక్క దాడి… ఐదుగురికి గాయాలు…

హుజూర్ నగర్ మండలం అమరవరంలో ఉపాధిహామీ కూలీ పై దాడి చేసి అనంతరం గ్రామంలో సుమారుగా 8 మందిపై పిచ్చి కుక్క దాడి చెయ్యడం జరిగింది దీంతో దాడిలో గాయపడిన వారంతా .. హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. పిచ్చికుక్కలు స్వేర విహారం చేస్తున్న కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పల్లెల్లో ఇంకా కుక్కలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..