చక్రాయపేట మండలంలో ఓ వింత ఘటన…

కడప జిల్లా..
చక్రాయపేట..

చక్రాయపేట మండలంలో ఓ వింత ఘటన…

ముద్దప్పగారి పల్లెలో రైతు మూలంరెడ్డి. సిద్ధారెడ్డి మామిడి తోటలో…

పంచదార చిలక ఆకారంలో కనిపించిన రెండు మామిడి కాయలు…

చెట్టుకు కాసిన రెండు మామిడి పండ్లు పంచదార చిలక ఆకారంలో…

ముక్కు, తోక, రూపం కలిగి ఉండడంతో ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు…..