కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు.
*10, వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై*
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై రాంచందర్ జీ, గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కు సంబంధించిన భూవివాదం కేసు రాజీ కోసం 20 వేలు డిమాండ్ చేసిన SI 10వేలు డబ్బులు తీసుకుంటుండగా బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైనీ పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని ఏసీబీ అధికారులు సూచించారు..