కోదాడ: నీటి సంపులో పడి చిన్నారి మృతి

కోదాడ: నీటి సంపులో పడి చిన్నారి మృతి

కోదాడ మండలం గుడిబండలో విషాదం జరిగింది.

గ్రామానికి చెందిన శ్రీపాద గోపి, నాగేశ్వరి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు (20 నెలలు) శ్రీపాద మహాదేవ్ మంగళవారం ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది.