𝐒 𝐑 𝐈 𝐒 𝐀 𝐈 𝐋 𝐀 𝐌 𝐏 𝐑 𝐎 𝐉 𝐄 𝐂 𝐓.
𝐍𝐀𝐍𝐃𝐘𝐀𝐋 𝐃𝐈𝐒𝐓.
*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 02-07-2025,*
*TIME:- 6:30 AM.*
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.
*ఇన్ ఫ్లో :-* 63,156 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* 35,315 క్యూసెక్కులు
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 875.20 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 164.7532 టీఎంసీలు
ఇన్ ఫ్లో వివరాలు.
𝐏 𝐑 𝐎 𝐉 𝐄 𝐂 𝐓❜𝐒 – 𝐈 𝐍 𝐅 𝐎.
*జూరాల ప్రాజెక్టు :-* 63,156 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో వివరాలు*
కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద.
ఇన్ఫ్లో 60,576, ఔట్ఫ్లో 900 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 517 అడుగులు..