హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు..!

*హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు*

*రాధాకృష్ణ తొలిపలుకు కథనం, బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసుల భద్రత*

*ఏబీఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి ముందు 50 బెటాలియన్ పోలీసులతో భద్రత*