ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి
హైదరాబాదులోని మేడిపల్లి (medigadda) లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి చేసినట్లుగా ఆరోపణలు..
దాడి సమయంలో కార్యాలయంలోనే ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..
మల్లన్న పై దాడి చేసేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు
గాల్లోకి 5 రౌండ్లు గన్ ఫైర్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గన్మెన్..
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Thinmar mallana
అయితే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959