ఆన్లైన్ బెట్టింగ్ లో 45 లక్షలు పోగొట్టుకున్న యువకుడు…ఉరి వేసుకుని ఆత్మహత్య l..
Online Betting Killed One More Youth In yadadri Dist -
యాదాద్రి భువనగిరి
బెట్టింగ్ యాప్ లతో యువకుడు బలి
ఆన్లైన్ బెట్టింగ్ లో 45 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
ఉరి వేసుకుని ఆత్మహత్య
యాదగిరి గుట్ట మండలం సైదాపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
అదే గ్రామానికి చెందిన పల్లెపాటి శివ ఆన్ లైన్ బెట్టింగ్ ఆడుతూ సుమారు 45 లక్షలు పోగొట్టుకున్నాడు. బాగా అప్పులు పెరగడంతో ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాక ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.