శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..!

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు*

ఇన్ ఫ్లో : 1,58,636 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 67,655 క్యూసెక్కులు

పూర్తిస్దాయి నీటి మట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 881.60 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 196.5611 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి