బాలుడి పై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు…!

మహబూబాబాద్ జిల్లా:కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్(6)అనే బాలుడి పై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

బాలుడి మెడకు తీవ్ర గాయాలు, మహబూబాబాద్ ఏరియా హాస్పటల్ కి తరలింపు.m