నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు పెరిగిన వరద ఉధృతి….
మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు…
4.02/4.46 టీఎంసీలు..
ప్రస్తుత నీటిమట్టం 643 అడుగులు..
4.02 టీఎంసీలు..
ఇన్ ఫ్లో..5136.66 క్యూసెక్కులు…
ఔట్ ఫ్లో…5734.99 క్యూసెక్కులు…
5 గెట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి అధికారులు…