అమ్మవారికి ఒడిబియ్యం…!

నల్గొండ జిల్లా……
దేవరకొండ లో ఆలంపల్లి దీపిక ఆధ్వర్యంలో 15 మంది మహిళలు ప్రతినెల ఒక ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం,అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించే మహా సంకల్పం కార్యక్రమం నేడు ప్రారంభించడం జరిగింది.. ఈరోజు దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహిళలు అందరు కలిసి ఒడిబియ్యం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినారు
ఈ కార్యక్రమం లో దీపిక, సంధ్యారాణి, సత్య శ్రీవాణి, ధనలక్ష్మి, గిరిజ, శ్రీలక్ష్మి, జ్యోతి, నాగమణి, శ్రీలత, పద్మ, రజిత, సంధ్య, శ్రీవిద్య, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సేకరణ..
వేణు సీనియర్ జర్నలిస్ట్ దేవరకొండ.