ఉగ్ర సంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు నూర్ రెడీ: ఎస్పీ …

ఉగ్ర సంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు నూర్ రెడీ: ఎస్పీ …

ఉగ్ర కదలికల కేసులో నూర్ మహమ్మద్ సహా మరో వ్యక్తిని అరెస్టు చేశామని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎస్పీ రత్న తెలిపారు. నూర్‌కు పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. పాక్ ఉగ్ర శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు నూర్ అంగీకరించినట్లు చెప్పారు. అంతేకాకుండా, 6 నిషేధిత వాట్సప్ గ్రూపులు, పాక్‌కు చెందిన మరో 30 గ్రూపుల్లో కూడా నూర్ సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ రత్న వెల్లడించారు….