నల్గొండ జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం…
26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..
R9TELUGUNEWS.COM
ఇన్ ఫ్లో : 2,47,721క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో :2,47,721 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 587.20అడుగులు…
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ సామర్థ్యం : 305.6242 టీఎంసీలు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450.
సేకరణ.. రాజు
సాగర్ సీనియర్ జర్నలిస్ట్..