2 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలో భారీ వర్ష సూచన..!

2 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం*

6జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18జిల్లాలకు ఎల్లో అలర్ట్_

కరీంనగర్‌, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట,_నల్గొండ_,నిర్మల్ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం..

_• ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, భూపాలపల్లి, జనగామ,ఖమ్మం, జగిత్యాల, కొమురంభీం జిల్లాలో మోస్తరువర్షాలు._

_• మేడ్చల్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్,పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు._

_• రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్,యాదాద్రి జిల్లా్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం._