శ్రీశైలం డ్యామ్ గేట్లు మరోసారి ఎత్తిన అధికారులు..

నంద్యాల జిల్లా

*శ్రీశైలం డ్యామ్ గేట్లు మరోసారి ఎత్తిన అధికారులు*

*ఈ సంవత్సరంలో 7సారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసిన అధికారులు*

జలాశయం 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత
R9TELUGUNEWS.COM
జూరాల జలాశయం..1,33,786 క్యూసెక్కులు

సుంకేసుల..30,884
క్యూసెక్కులు

హంద్రీ..1125 క్యూసెక్కులు

ఇన్ ఫ్లో : 1,65,885 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 1,21,701 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 884.20 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 210.9946 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..