ట్రిపుల్ తలాక్ చెప్పడంతో చెప్పుతో కొట్టిన భార్య..!

VIDEO: ట్రిపుల్ తలాక్ చెప్పడంతో చెప్పుతో కొట్టిన భార్య

ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రాంపూర్ కోర్టు వెలుపల ఓ మహిళ తన భర్తను చెప్పుతో కొట్టిన ఘటన చర్చనీయాంశమైంది. ఏడేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతులు గత ఏడాది నుంచి విడివిడిగా ఉంటున్నారు. అయితే ఖర్చుల విషయమై గొడవపడిన ఈ జంట కోర్టుకు వచ్చింది. విచారణ తర్వాత బయటకు రాగానే భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆగ్రహించిన భార్య అతన్ని చెప్పుతో కొట్టింది.