ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం..సీఎం రేవంత్

*ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం* *సీఎం రేవంత్*

సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఈనెల 30లోపు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు…