తుపాకులు సరెండర్ చేయండి: సీపీ సజ్జనార్
తెలంగాణలో జూబ్లీహాల్స్ ఉపఎన్నికలకు నోటీఫికేషన్ విడుదలైన విషయం తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, జిల్లాల్లో లైసెన్సు తుపాకులు పొందిన నేతలు, వ్యాపారులు వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే ప్రజలు డయల్ 100 లేదా 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందునా జిల్లాలో లైసెన్స్ డు తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల బైండోవర్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు..