ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అన్ని రంగాల్లో అమలు చేయాలి: మందకృష్ణ..

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మూడు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విద్యా, ఉద్యోగ రంగాల్లోని అన్ని విభాగాల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు, ప్రమోషన్లు, అడ్మిషన్లలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా అన్యాయం చేస్తోందని, వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలని ఆయన కోరారు. హనుమకొండలో జరిగిన మాదిగ ఉద్యోగుల సమావేశంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు…