🔹పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ*
TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు..
BRS..43.
కాంగ్రెస్..47.
బీజేపీ.11…
కాంగ్రెస్.. 4ఓట్ల లీడ్..
షేక్పేట డివిజన్.
మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆదిత్యంలో కాంగ్రెస్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ అధికారిక ఫలితాలు విడుదల
కాంగ్రెస్ – 8911
బీఆర్ఎస్ – 8864
బీజేపీ – 2167
మొదటి రౌండ్ 47 లీడ్ కాంగ్రెస్..
R9TELUGUNEWS.COM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండో రౌండ్ అధికారిక ఫలితాలు విడుదల
కాంగ్రెస్ – 17874.
బీఆర్ఎస్ – 14879.
బీజేపీ – 3475.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్డేట్..
JUBILEE HILLS BYPOLL RESULTS.
మూడో రౌండ్లో..
కాంగ్రెస్..
BRS..
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా..
10 వేల మెజార్టీకి చేరువలో కాంగ్రెస్..
కాంగ్రెస్ ఆధిక్యం:
తొలి రౌండ్ 47…
2వ రౌండ్ 2,947,
మూడో రౌండ్ 3,100,
నాల్గో రౌండ్ 3,100
మూడు రౌండ్లలో కలిపి 6047 ఓట్లతో కాంగ్రెస్ లీడ్.
కొనసాగుతున్న నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
మూడు రౌండ్లలో కలిపి 6047 ఓట్లతో కాంగ్రెస్ లీడ్.
నాలుగో రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం…
4 రౌండ్లు ముగిసేసరికి 9,100 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్..
రహ్మత్ నగర్..వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ కు ఓట్లు.
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు భారీ లీడ్.
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 9567 ఓట్లు.
బీఆర్ఎస్ పార్టీకి – 6020 ఓట్లు.
నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ – 9435 ఓట్లు..
ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3178 ఓట్ల లీడ్
ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3178 లీడ్
ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం – 12,651..
6వ రౌండ్‌లో కాంగ్రెస్ 2938 ఓట్ల లీడ్.
6వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.
6వ రౌండ్‌లో కాంగ్రెస్ 2938 ఓట్ల లీడ్
మొత్తం 6 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ లీడ్ -15589 ఓట్లు.
7వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ హవా.
ఈ రౌండ్‌లో 4030 ఓట్ల మెజారిటీ
ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి మొత్తం 19,619 వేలు దాటిన కాంగ్రెస్ మెజారిటీ..
ఎనిమిదో రౌండ్.
ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 21,495 ఓట్ల మెజార్టీతో ముందంజ.
రెండో స్థానంలో బీఆర్ఎస్.