* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
* స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించే అవకాశం.
* బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ
* బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్
* కేసు నడుస్తుండగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ.
* పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకువెళ్లే యోచన
*నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు MLAల కేసు విచారణ*
* తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్
– 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నా..
* స్పీకర్ చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేసిన కేటీఆర్
* MLAల విచారణకు గడువు కావాలన్న స్పీకర్ కార్యాలయం
* నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుతో పాటు..
* KTR వేసిన పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు
*నేడు తెలంగాణ బీజేపీ నేతల సమావేశం*
* స్థానిక ఎన్నికలపై చర్చించనున్న టీబీజేపీ నేతలు
*సీఐఐ సమ్మిట్ సక్సెస్‌పై నేడు చంద్రబాబు సమీక్ష*
* రాష్ట్రపతి,ప్రధాని పుట్టపర్తి పర్యటనపైనా సీఎం చర్చ
* నేడు తెలంగాణ పెన్షనర్ల ఫోరం మహాధర్నా
* రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని నినాదాలు
* చలో హైదరాబాద్‌కు తెలంగాణ పెన్షనర్ల JAC పిలుపు
*నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం*
* బిహార్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్న ఆర్జేడీ
* బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ..
* పాట్నాకు చేరుకోవాలని సూచించిన తేజస్వి యాదవ్
*దేశవ్యాప్తంగా పెరిగిన చలిగాలుల తీవ్రత*
* తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
* తెలంగాణలో పలుజిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
* మూడు రోజుల పాటు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
* ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్..
* మెదక్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల..
* వరంగల్ జిల్లాలో 6-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు
*ఏపీ లిక్కర్ కేసులో కొనసాగుతున్న విచారణ*
* హైకోర్టులో సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్
* పిటిషన్‌ను విచారించనున్న ఏపీ హైకోర్టు
* చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పిటిషన్లపై..
* నేడు విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ
*నేడు IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఆదేశాలు*
* నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌లో ఉన్న సంజయ్
* సంజయ్ పిటిషన్‌పై నేడు విజయవాడ ACB కోర్టు ఆర్డర్స్
*కల్తీ మద్యం కేసులో కొనసాగుతున్న విచారణ*
* నేడు జోగిరమేష్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ
* జనార్ధన్‌రావు, జగన్మోహన్రావును..
* రెండోసారి కస్టడీకి కోరుతూ సిట్ అధికారుల పిటిషన్
* నిందితుల బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ లో.
Live Update News.
బిహార్: నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం
బిహార్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్న ఆర్జేడీ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ..
పాట్నాకు చేరుకోవాలని సూచించిన తేజస్వి యాదవ్..
* దేశవ్యాప్తంగా పెరిగిన చలిగాలుల తీవ్రత
తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పలుజిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్..
మూడు రోజుల పాటు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్..
మెదక్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల..
వరంగల్ జిల్లాలో 6-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు
* ఏపీ లిక్కర్ కేసులో కొనసాగుతున్న విచారణ
హైకోర్టులో సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్
పిటిషన్‌ను విచారించనున్న ఏపీ హైకోర్టు
చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పిటిషన్లపై..
నేడు విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ.
* నేడు IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఆదేశాలు
నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌లో ఉన్న సంజయ్
సంజయ్ పిటిషన్‌పై నేడు విజయవాడ ACB కోర్టు ఆర్డర్స్
* కల్తీ మద్యం కేసులో కొనసాగుతున్న విచారణ
నేడు జోగిరమేష్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ
జనార్ధన్‌రావు, జగన్మోహన్రావును..
రెండోసారి కస్టడీకి కోరుతూ సిట్ అధికారుల పిటిషన్
నిందితుల బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ..