గరిడేపల్లి మండల యూత్ ఆధ్వర్యంలో SI నరేష్ కి సన్మానం..!

సూర్యాపేట జిల్లా…

గరిడేపల్లి.
గరిడేపల్లి మండల యూత్ ఆధ్వర్యంలో SI చలికంటి నరేష్ కి సన్మానం..

గరిడేపల్లి మండల 2025 స్థానిక సంస్థల ఎలక్షన్స్ విజయవంతంగా నడిపించినందుకు, మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాత్రి పగలు శ్రమించి గ్రామ గ్రామాన గస్తీ కాసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలుపరిచిన మండలంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ విజయవంతం కావడంలో చట్టపరంగా తమ వంతు పాత్ర పోషించారు అని గరిడేపల్లి మండల ఎస్సై చలికంటి నరేష్ ను మరియు వారి యొక్క పోలీస్ సిబ్బందిని యూత్ సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ అధ్యక్షులు కొత్తపల్లి రవి, దూరే వినోద్, కడప వీరస్వామి, నకిరేకంటి రవి,కొత్తపల్లి మైసయ్య, పిట్ట వెంకటేష్,మచ్చ ఆదాం, మధు, నాగార్జున,పవన్,వేణు, రాజేష్,గౌతమ్,పండు మొదలైన యూత్ సభ్యులు పాల్గొన్నారు..

గమనిక..

A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959