పరుగులు పెడుతున్న పసిడి ధరలు.

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర

6 రోజుల్లోనే రూ.43 వేలు పెరిగిన వెండి ధర.. కిలో వెండి ధర రూ.2,74,000

10 గ్రాములపై రూ.1200 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,220

10 గ్రాములపై రూ.1100 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,450..

బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. బంగారం ధర రికార్డులన్నింటిని బద్దలు కొట్టి ఆల్ టైం హైకి చేరుకుంది.. వెండి కూడా లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. వాస్తవానికి మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959