సావిత్రి బాయి పూలె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి..!

సావిత్రి బాయి పూలె జీవితాన్ని ఆదర్శం గా తీసుకోవాలి..

సావిత్రి బాయి పూలె జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శం గ తీసుకోవాలి అని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ సైదులు కోరారు శనివారం మండల కేంద్రం లోని ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమం లో అయన పాల్గొని మాట్లడుతూ సమాజం లో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన మహిళ చైతన్య మూర్తి ఆమె అని సామాజిక ఉద్యమ కారిని సావిత్రి బాయి అని అన్నారు నేటి యువత ఆమెని ఆదర్శం గ తీసుకొని సమాజం పట్ల అవగాహనా తోని చైతన్య వంతంగా పోరాటం చెయ్యాలి అని తమ హక్కుల పరిరక్షణ కై అహర్నిశలు పోరాటం చెయ్యాలని కోరారు చదువు తోనే జీవితం సన్మార్గం లో పయనం చేస్తుంది అని పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేవలం విద్య తోనే సాధ్యం అవుతుంది అని చదువు ఒక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలని కోరారు..ఈ కార్యక్రమంలో మచ్చ మురళి, ఆనంతు కర్ణాకర్, రామ్,
మధు, నందిపటి నరహరి, రామ్ సతీష్, నకిరేకంటి రమేష్, అజహరుద్దీన్, ఆనంతు సతీష్..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959