గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మాశెట్టి రాజ్ కుమార్.
గరిడేపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నకరికంటి సతీష్..
హుజూర్ నగర్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా వెలిదండ గ్రామానికి చెందిన మాశెట్టి రాజ్ కుమార్ నియమితులయ్యారు. నీటిపారుదల,సివిల్ సప్లయ్ శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం..మంత్రి కార్యాలయంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్,గరిడేపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నకిరికంటి సతీష్ ..రాజ్ కుమార్ కు నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మండలంలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.మంత్రి ఉత్తమ్ సహకారంతో…నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవెగంతో జరుగుతున్నయన్నారు.
త్వరలోనే ఇళ్ళు లేని నిరు పేదలకు హుజుర్ నగర్ పట్ణణంలో సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నగాని వెంకన్న, నర్సింహారావు, రఘు ,నాగరాజు పాల్గొన్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959