పంతంగి టోలేట్ వద్ద హ్యాండ్ స్కానర్లు: అదనపు ఎస్పీ.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల నియంత్రణ 150 మంది పోలీసుల పరిరక్షణలో జాతీయ రహదారిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు భువనగరి అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా ను వాహనాల రద్దీని ఆయన పరిశీలించాడు. టోల్ ప్లాజా సిబ్బందితో వాహనాల సరళిని తెలుసుకున్నాడు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ దృష్ట్యా 75 మంది పోలీసులకు షిఫ్ట్ ల వారిగా రహదారిపై ట్రాఫిక్ కంట్రోల్ కు ఉంచామని తెలిపారు . ప్రయాణికులు సైతం హెల్మెట్ ధరించి దూర ప్రయాణాలకు వెళ్లాల్సిందిగా సంక్రాంతిని శుభప్రదంగా జరుపుకోవాలని తెలిపారు.

*పంతంగి టోలేట్ వద్ద హ్యాండ్ స్కానర్లు: అదనపు ఎస్పీ*

పంతంగి టోలేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు హ్యాండ్ స్కానర్లు ఏర్పాటు చేసినట్లు యాదాద్రి జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన టోలేట్ను సందర్శించి ట్రాఫిక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంక్రాంతి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని, టోల్ వద్ద సమయం వృథా కాకుండా సాంకేతికతను ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959